ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్‌సైకిల్... దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను తీసుకొచ్చింది. నూతన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ పేరుతో విడుదల చేసిన ఈ ఈ స్కూటర్ రెండు రకాల్లో లభించనున్నది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ మోటర్..తాజాగా ఈ-స్కూటర్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. ‘ఈ-యాక్సెస్' పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.1.88 లక్షలుగా నిర్ణయించింది. 3.07 కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ