YS Sharmila | ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం చేయడంలోనూ, అమరావతి రాజధాని హోదా కల్పించడంలో కేంద్రం తాత్సరం చేస్తుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
YS Sharmila | కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే తక్షణమే కేంద్రానికి మద్దత