విజయం ఎప్పుడూ ఆర్థిక, సామాజిక స్థితిగతులు చూడదు, పోరాటాన్ని మాత్రమే చూస్తుంది. పట్టుదలను అలవాటుగా మలుచుకున్నవారినే గెలుపు వరిస్తుంది. ఈ మాటలు పూణెకు చెందిన సన్నీ ఫుల్మాలికి అతికినట్టు సరిపోతాయి. మురిక�
ఈనెల మొదటివారం నుంచి రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో విపరీతంగా ఎండలు మండిపోతుండగా.. మరికొన్ని జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి.
రోజురో జుకూ ఎండలు ముదురుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. రోజంతా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. కని ష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 25 �
నక్షత్రాలు-సౌరకుటుంబం అనేక వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ‘గెలాక్సీ’ అని అంటారు. సూర్యుడు అనేది ఒక నక్షత్రం. ‘పాలపుంత లేదా ఆకాశ గంగ’ అనే గెలాక్సీకి చెందింది. వేల కోట్ల గెలాక్సీలు కలిసి ‘విశ్వం’ అంటారు. వ
బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ ముగియనున్న నేపథ్యంలో 103వ ఎపిసోడ్‌ను బిగ్‌బాస్ రకరకాల టాస్క్‌లతో ఫన్నీగా క్రియేట్ చేశాడు. బిగ్‌బాస్ అనుకున్నట్లే మొదటి 4 టాస్క్‌లు చాలా ఫన్నీగా కొనసాగాయి. బిగ్‌బాస్ ఇచ్చిన