ద్వీప రాజ్య రాకుమార్తెలు నారాంబ, పేరాంబ బందీలుగా అనుమకొండకు పయనమయ్యారు. వెంటే వారి తమ్ముడు జాయప కూడా పల్లకిలోకి ఎక్కాడు. దారిలో తన అసమాన ప్రతిభతో అందరి మన్ననలూ పొందాడు.
వాడికీ, నాకూ చుట్టరికం ఏమీ లేదు. కానీ.. చలపతి నన్ను ‘బాబాయ్' అని పిలుస్తాడు. ఆ పిలుపులోని మాధుర్యమో ఏమో.. నేను ఎప్పుడూ వాడిని అలా పిలవొద్దని చెప్పక పోవడం ఒక కారణమైతే, వాడు నన్ను ‘అరే! ఒరే! ప్రసాదూ!’