రాష్ట్రంలో 40శాతం మందికే రుణమాఫీ చేసి మిగతా రైతులను రేవంత్ సర్కారు నిండా ముంచిందని వక్తలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ గులాబీ కండువాలు