Sujeet Kumar | బిజూ జనతాదళ్ (BJD) పార్టీలో బహిష్కరణకు గురైన ఎంపీ సుజీత్ కుమార్ (Sujeet Kumar) బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
Sujeet Kumar | ప్రముఖ న్యాయవాది, ఎంపీ సుజీత్ కుమార్ (Sujeet Kumar) పై బిజూ జనతాదళ్ (BJD) పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో బీజేడీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.