నమస్తే సర్! పదెకరాల్లో చెరకు తోట వేశాను. ఈ మధ్య ఆకుల అడుగుభాగంలో నారింజ రంగులో బొబ్బలు కనిపిస్తున్నాయి. తెలిసినవాళ్లు అది తుప్పు తెగులు అని చెబుతున్నారు. దీనికి నివారణ మార్గాలు చెప్పండి.
మే నెలలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి ఎద్దడి సమస్యలతో చెరుకు తోటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్�