మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్�
భారతీయ ఇతిహాసాలు, పురాణాల్లో పురాతన వారసత్వ సంపద, నీటి సంరక్షణ, సంస్కృతి ఔన్నత్యాన్ని అద్భుతంగా వివరించడం జరిగిందని సుధారెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ చైర్పర్సన్ పి.సుధారెడ్డి అన్నారు.