ప్రస్తుతం విద్యార్థుల పైచదువుల ప్రవేశాల సమయం నడుస్తున్నది. తాము ఎంచుకున్న కోర్సులో విజయం సాధించాలంటే ఆ కోర్సులపై ఇష్టంతో పాటు ప్రతి ఒక్కరికీ ఒక సమున్నత లక్ష్యం ఉండాలి. దానిని సాధించేందుకు తగిన సాధనా సం�
పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే తెలివి తేటలు ఒక్కటే ఉంటే సరిపోదు… గంటలు గంటలు చదివి నాలెడ్జ్ సంపాదిస్తే సరిపోదు… ఎలాంటి ప్రశ్నకైనా చిటికెలో సమాధానం చెప్పే సత్తా ఉన్నా సరిపోదు… పోటీపరీక్షల్లో పాస్ అవ�