పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే తెలివి తేటలు ఒక్కటే ఉంటే సరిపోదు… గంటలు గంటలు చదివి నాలెడ్జ్ సంపాదిస్తే సరిపోదు… ఎలాంటి ప్రశ్నకైనా చిటికెలో సమాధానం చెప్పే సత్తా ఉన్నా సరిపోదు… పోటీపరీక్షల్లో పాస్ అవ్వాలన్నా, ఉద్యోగం గ్యారంటీగా రావాలన్నా గుడ్డిగా పుస్తకాలు చదివితే సరిపోదని, పరీక్ష రాసే టెక్నిక్ కావాలని చెబుతున్నారు పోటీ పరీక్షల నిపుణురాలు బాల లత. ఇంతకీ ఎలాంటి టెక్నిక్ పాటిస్తే కాంపిటేటివ్ పరీక్షల్లో విజేతలై ఉద్యోగం సంపాదించొచ్చో ఆమె మాటల్లోనే… వీడియో