వేరుశనగ పంటను పండించడంలో వనపర్తి జిల్లా రికార్డును మూటగట్టుకున్నది. కానీ నేడు మళ్లా వెనక్కి వెళ్తున్నది. గతంలో ఉన్న సాగుబడుల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఏడాది పూర్తిగా తగ్గిపోయింది.
షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు సబ్సిడీ ప్రోత్సాహకాలను అందించాలని రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీకేరి అన్నా రు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో టీఎస్ఐపాస్ సమావేశం నిర్వహించారు.