Nestle CEO: స్విట్జర్లాండ్ ఆహార ఉత్పత్తుల కంపెనీ నెస్లే సీఈవో లారెంట్ ఫ్రెక్సీపై వేటు వేశారు. సహచర ఉద్యోగినితో రొమాంటిక్ రిలేషన్ కొనసాగించిన నేపథ్యంలో కంపెనీ ఆయనపై చర్యలు తీసుకున్నది.
జిల్లా న్యాయవ్యవస్థ ఎప్పటికీ సబార్డినేట్ కాదని, మొత్తం న్యాయ వ్యవస్థకు వెన్నెముక వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రజలు న్యాయం కోసం మొదటగా జిల్లా న్యా�