ఫేస్బుక్లో పరిచయమైన ఒంటరి మహిళ ను న్యూడ్ కాల్స్ చేయాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎస్సై లైంగికదాడికి పాల్పడ్డాడని హనుమకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరెస్టు నుంచి ఊరట లభించింది. ఈ నెల 28 వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం మధ్యంత�