తన చావుకు మోదీని కారణమంటూ వంశీ ఆత్మహత్య చేసుకోగా, నిరసనగా బీఆర్ఎస్ నేతలతో పాటు స్థానికులు ర్యాలీ చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
కార్వాన్/ బేగంపేట్, జూలై 21: టప్పాచబుత్రా పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఉయ్యాల మధుపై సస్పెన్షన్ వేటు పడింది. ఉన్నతాధికారుల కథనం ప్రకారం.. టప్పాచబుత్రా పీఎస్లో ఎస్ఐగా �