Collector Satya Prasad | జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం ద్వారా విద్యార్థుల సామర్థ్యాల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.
Students Skills | టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పిల్లల అభ్యసన అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుంది. అందరూ ఉపాధ్యాయులు కూడా టీఎల్ఎం ఉపయోగించి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు.