విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ‘మన ఊరు-మన బడి’తో కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలను కల్పిస్తున్నది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బీజేపీ అనుబంధ విద్యార్థి స