అసెంబ్లీ ఎన్నికల్లో నిధులు కాజేసిన బాగోతం వెలుగు చూస్తున్నది. ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి జగిత్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గానికి వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తున్నది.
అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు అదనపు ఈవీఎం యంత్రాలను తరలించినట్లు ఖమ్మం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.