తెలంగాణ స్త్రీ నిధి సంస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, రాజస్థాన్లాంటి రాష్ట్రాలు మన స్త్రీ నిధిని అమలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఇతర రాష�
Minister Errabelli | తెలంగాణ(Stri Nidhi)లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.