సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామ నల్లచెరువుకు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్లీ గండిపడింది. గత నెల 24న కురిసిన వర్షాలతో వరద ప్రవాహానికి నల్లచెరువుకు గండి పడటంతో గోపాలపురం- బూ�
మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి దిందా-కేతిని, శివపెల్లి వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం కేతిని రైతులు దిందా శివారులోకి, దిందా రైతులు కేతిని శివారులోకి వ్యవసాయ పనులకు వెళ్లారు.