బెదిరించి సెల్ఫోన్, డబ్బులు లాక్కున్న దుండగులను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ కేసు వివరాలను వెల్లడించ�
అల్లుడే కాజేశాడట | ఇంట్లో ఉన్న అల్లుడే దొంగతనం చేసినట్టు విచారణలో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగితా బంగారం కోసం విచారిస్తున్నారు.