Actor Vijay | ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల వరకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృత