జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలోని ఇండోర్లో శుక్రవారం రాష్ట్రస్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డీవైఎస్వో శ్రీనివా స్, క్రీడా సంఘాల నాయకులతో కలిసి ప్రా రంభించారు.
సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గానికో స్టేడియం, గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.