రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరోసారి అప్పు తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీన నిర్వహించే బహిరంగ ఈ-వేలంలో సెక్యూరిటీ బాండ్లు పెట్టి రూ.2,500 కోట్ల రుణ సమీకరణ చేస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ తమకు ప్రతి�
2026-27 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ (క్యూ3) వరకు రూ.13,000 కోట్ల రుణం ఈ-వేలం ద్వారా తీసుకుంటామని తెలంగాణ సర్కార్ ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది.