యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.
T20 worldcup:టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విసిరిన180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ జట్టు తొలి అయిదు ఓవర్లలోనే అయిదు వికెట్లను కోల్పోయింది. టాపార్డర్ బ్యా�