5 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్..
T20 worldcup:టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విసిరిన180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ జట్టు తొలి అయిదు ఓవర్లలోనే అయిదు వికెట్లను కోల్పోయింది. టాపార్డర్ బ్యాటర్లు అందరూ
బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విసిరిన180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ జట్టు తొలి అయిదు ఓవర్లలోనే అయిదు వికెట్లను కోల్పోయింది. టాపార్డర్ బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. ఆసీస్ దిగ్గజ బౌలర్ల ధాటికి ఆ జట్టు విలవిలలాడుతోంది. ఐర్లాండ్ ఓపెనర్ స్టిర్లింగ్ 11 రన్స్‌కే నిష్క్రమించాడు. స్టార్క్, మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఐర్లాండ్ ఆరు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 49 రన్స్ చేసింది.
Australia on top with four early wickets 👊
T20WorldCup | #AUSvIRE | 📝: https://t.co/CW4eQlDZGZ pic.twitter.com/PrGWk9G5x9
— ICC (@ICC) October 31, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

