juvenile stabs boy to death | జంట హత్యల కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాల నేరస్తుడు మరో హత్యకు పాల్పడ్డాడు. కత్తితో పొడిచి బాలుడ్ని చంపాడు. ఈ నేపథ్యంలో ఆ బాల నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Man Stabs Wife In Hospital | కుటుంబ గొడవల వల్ల ఒక వ్యక్తి తన భార్యను కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చేరింది. అక్కడకు వెళ్లిన భర్త తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి పారిపోయాడు.
Man Stabs Matchmaker To Death | పెళ్లి మధ్యవర్తి కుదిర్చిన వివాహం విఫలమైంది. పెళ్లి చేసుకున్న మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన వ్యక్తి పెళ్లి బ్రోకర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు.