సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులోకి (Srushti Case) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో కేసు వివరాలు ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు కస్టడీలో భాగంగా రెండోరోజైన శనివారం డాక్టర్ నమ్రతను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నించారు.