తెలంగాణ ఉద్యమ ఉధృతిలో అనతికాలంలోనే అన్నిస్థాయిల్లో టీజేఏసీలు ఆవిర్భవించి క్రమంగా గ్రామస్థాయివరకు విస్తరించాయి. ఇలా విరివిగా జేఏసీల ఆవిర్భావాన్ని సీమాంధ్ర నేతలు, కేంద్రప్రభుత్వం ఊహించలేకపోయాయి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2010, డిసెంబర్ 30న కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ కోసం ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చుచేసింది. అయితే ఈ కమిటీ
శ్రీకృష్ణ కమిటీ ప్రధాన నివేదికలో తెలంగాణ ఏర్పాటుచేయమని ఇచ్చిన 5వ సిఫారసును కేంద్రప్రభుత్వం అమలుచేయకుండా నిర్వీర్యం చేసే మార్గాన్ని రహస్య 8వ అధ్యాయం చూపింది. అందుకు మూడు మార్గాలను కమిటీ సూచించింది. అవి.. 1