బంజారాల సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి యేటా శ్రావణమాసంలో తీజ్ వేడుకలను నిర్వహిస్తారు. శ్రావణమాసంలో వచ్చే మొదటి సోమవారం తీజ్ పండుగ వేడుకలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తీజ్ వేడుకలు
షాబాద్ : షాబాద్ మండలంలోని ముద్దెంగూడలో మల్లన్న బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి భక్తులంతా గ్రామ సమీపంలోని మల్లన్న దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలు కొత్త బట్టలు �