Sports Training Camps | మెదక్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 గ్రామీణ ప్రాంతాల్లో 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడా యువజన క్రీడాల అధికారి దా�
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఇప్పుడు మైదానంలో మెరికల్లా సాధన చేస్తున్నారు. క్రీడల, యువజన శాఖ ఏర్పాటుచేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో వివిధ ఆటల్లో ప్రావీణ్యం పొందుతున్నారు.
ఏటా పాఠశాలలకు సెలవులు ప్రకటించగానే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది.