ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్‌కతాలో పాల్గొన్న సాల్ట్‌లేక్ స్టేడియం ఘటన ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్కు షాకిచ్చింది. మెస్సీని చూడనీయలేదనే ఆగ్రహంతో సాల్�
మెస్సీ వివాదం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖకు మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన రాజీనామాను మంగళవారం ఆమోదించారు.