Justice N.V. Shravan Kumar | కక్షిదారులకు సత్వర న్యాయం అందాలని,రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కు కృషి చేయాలని జస్టిస్ ఎన్.వి.శ్రావణ్ కుమార్ అన్నారు.
కక్షిదారులకు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్లో జిల్లావ్యాప్తంగా 5,454 కేసులు పరిష్కారమయ్యాయని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. శనివార