క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్‌లు కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
హుజురాబాద్ : జమ్మికుంట మండలంలోని బిజిగిర్ షరీఫ్ దర్గాలో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లుశ్రీనివాస్ యాదవ్