ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు తెలంగాణ పోలీసు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు వికారాబాద్ ఎస్పీ స్నేహమెహ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగినట్లు వికారాబాద్ జిల్లా పోలీసు అధికారి స్నేహ మెహ్రా వెల్లడించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వార్షిక క్రైమ్ నివేదికపై ఎస్పీ పత్రికా వ�