Sowcar Janaki | పాండవులు పాండవులు తుమ్మెదా.. పంచ పాండవులోయమ్మ తుమ్మెదా... అంటూ హుషారుగా ఆడి పాడిన జానకి (Sowcar Janaki) తెలుగు ప్రేక్షకుల మనసులో కొలువుండి పోయారు. తను నటించిన `షావుకారు` (Shavukaru) అనే సినిమా పేరునే ఆమె తన ఇంటి పేరుగా �
మొదటి చిత్రాన్నే ఇంటి పేరుగా మలుచుకున్న మేటి నటి ‘షావుకారు’ జానకి. ఏడు దశాబ్దాల సినిమా కెరీర్లో కథానాయికగా, చెల్లిగా, వదినగా, తల్లిగా, బామ్మగా ఎన్నో మరపురాని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు ప�