Internet Apocalypse | మరో రెండేండ్లలో ఇంటర్నెట్ కుప్పకూలిపోనుందా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతున్నది. 2025 నాటికి సూర్యుడు ‘సోలార్ మ్యాగ్జిమమ్'కు చేరుకుంటాడు. ఆ సమయంలో సౌర తుఫానులు భూమిని బలంగా తాకుతాయని,
Internet Apocalypse: 2025లో వచ్చే సౌర తుఫాన్ల ధాటికి ఇంటర్నెట్ అంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కంప్యూటర్ ప్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి ఓ ఆర్టికల్ రాశారు. దాన్ని వాషింగ్టన్ పోస్టు పబ్లిష్ చేసింది. మ�