పదో తరగతిలో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 28న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు (జీవో నంబర్ 33) జారీ చేసింది.
Telangana | తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి సంస్కరణలను