Godavari river | మహారాష్ట్ర (Maharastra) లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది (Godavari river) ఉధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ (Nashik) పట్టణంలో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. సీతారాములవారి దేవస్థానంలో కొలువైన గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం) ను దొంగలు ఎత్తుకెళ్లారు.