తెలుగు, తమిళ భాషల్లో ధనుష్ (Dhanush) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ సార్ (Sir). టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేస్తున్నాడు. మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న పాట రానే వచ్చింది.
ధనుష్ (Dhanush) తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం సార్ (Sir). వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ పాడిన పాటేంటో తెలిసిపోయింది.