సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) లేదా సిప్ అని ముద్దుగా పిలుచుకునే మదుపు పద్ధతి.. గత దశాబ్ద కాలంగా బహుళ జనాదరణ పొందింది. ఒక నిర్దిష్ట మొత్తాన్ని ప్రతినెలా ఒక మ్యూచువల్లో మదుపు చేస్తుండడ�
ఎస్ఐపీ ఆర్థిక క్రమశిక్షణకు గురువు మార్కెట్లలో ఒడిదుడుకులు సహజం. ఉత్థాన పతనాల్లో ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్లో పొరపాట్లు కూడా అంతే సహజం. మార్కెట్ పతనం అవుతున్నప్పుడు దూరంగా ఉండ డం, గరిష్ఠ స్థాయికి చేర�