ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని అల్పులు, సంకుచిత ధోరణి ఉన్నవాళ్లు పాలిస్తుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ప్రజల నుండి డిమాండ్ వస్తున్నది. ఇది రాజకీయ కాంక్ష కాదు..ఈనాటి అనివార్య పరిస్థితుల్లో ముఖ్య అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స�