సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ప్రకారం పెన్షన్లు, ఇతర బకాయిలు చెల్లించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్‌రావు విజ్ఞప్తిచేశారు.
సీసీసీలోని సింగరేణి ఎస్‌సీవోఏ క్లబ్లో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7గని అధికారులు, మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. 1976 నుంచి మార్చి-2024 వరకు రిటైర్డ్ అయిన గని అధికార�