కమల దళం కాడి వదిలేసింది.
ప్రజా సమస్యలపై పోరాడకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ పాలనలో జనం అనేక రకాలుగా చితికిపోతుంటే బీజేపీ మాత్రం సైలెంట్ మోడ్‌లోకి వెళ్లింది.
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెంద�