సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించవచ్చునా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ గడువును మరో ఏడాది పొడిగించారు.
న్యూఢిల్లీ: సిక్కు మతంలో గురు గ్రంథ్ సాహిబ్ ( Guru Granth Sahib )కు విశిష్ట స్థానం ఉంది. సిక్కు మతస్తులు ఆ గ్రంథాలను అత్యంత పవిత్రంగా చూస్తారు. ఆ గ్రంధాలను బ్రతికి ఉన్న గురువులుగా వాళ్లు భావిస్తారు. ఆ గ్రంథాల్�