పచ్చని పంట పొలాలను తొలగించి ప్రజలకు రోగాలు అంటగడతారా అని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు వద్దే..వద్దని తేల్చి చెప్పారు.
స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యం�