US cops shoot dead Sikh man | ఒక సిక్కు వ్యక్తి రోడ్డుపై కత్తితో విన్యాసాలు చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కత్తిని వీడాలని సిక్కు వ్యక్తిని హెచ్చరించాడు. ఆయన వినకపోవడంతో కాల్చి చంపారు.
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం ఇద్దరు సిక్కు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఇద్దరు సిక్కులు బటాతాల్ మార్కెట్లో సుంగధ ద్�