US cops shoot dead Sikh man | సిక్కు వ్యక్తి కత్తితో విన్యాసాలు.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు
US cops shoot dead Sikh man | ఒక సిక్కు వ్యక్తి రోడ్డుపై కత్తితో విన్యాసాలు చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కత్తిని వీడాలని సిక్కు వ్యక్తిని హెచ్చరించాడు. ఆయన వినకపోవడంతో కాల్చి చంపారు.
వాషింగ్టన్: ఒక సిక్కు వ్యక్తి రోడ్డుపై కత్తితో విన్యాసాలు చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కత్తిని వీడాలని సిక్కు వ్యక్తిని హెచ్చరించాడు. ఆయన వినకపోవడంతో కాల్చి చంపారు. (US cops shoot dead Sikh man) అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల గురుప్రీత్ సింగ్ జూలై 13న కత్తితో రోడ్డుపై హల్చల్ చేశాడు. సిక్కుల పురాతన యుద్ధ కళ అయిన గట్కాను ప్రదర్శించాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గురుప్రీత్ చేతిలో ఉన్న పదునైన పొడవాటి కత్తిని వీడాలని హెచ్చరించారు. దీంతో కారులో పారిపోయేందుకు ఆయన ప్రయత్నించగా పోలీసులు వెంబడించారు. ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టిన ఆయన కారు నిలిచిపోయింది.
మరోవైపు కారు నుంచి కిందకు దిగిన గురుప్రీత్ కత్తితో తమపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు లాస్ ఏంజిల్స్ పోలీసులు ఆరోపించారు. దీంతో తాము కాల్పులు జరిపినట్లు తెలిపారు. బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు. పోలీసుల బాడీ కెమెరాలో రికార్డైన వీడియో క్లిప్‌ను విడుదల చేశారు.
Los Angeles police shot dead Gurpreet Singh, 35, after he stopped his car in the middle of an intersection and allegedly swung a machete at people.
Now compare this with India. Here, mobs can assault police, humiliate them into folding hands, circulate those images as “victory,”… pic.twitter.com/N2Hsyuif9V
— THE SKIN DOCTOR (@theskindoctor13) August 29, 2025
Also Read:
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gatka
- On Road
- performing
- Shoot dead
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

