నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న అండర్ ట్రయల్ ఖైదీ ఒకరు పారిపోయేందుకు మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
జిల్లాలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. అతివలపై ఆగడాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా మరో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అర్ధరాత్రి వేళ నమ్మి వచ్చిన బాధితురాలిని దా�