Pawan Kalyan-vijay Devarakonda | విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘లైగర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా తెరక�
రౌడి స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించాడు.