మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు కూటములు విదర్భ ప్రాంతంపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 62 నియోజకవర్గాలు ఉన్న విదర్భలో పాగా వేస్తే అధికారానికి దగ్గరైనట్టే అని కూటములు లెక్కలు వేసుకుంటున్నాయి
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. మూడు సీట్లను బీజేపీ గెలుచుకున్నది. అధికార కూటమికి మరో మూడు సీట్లు దక్కా